స్కూళ్ల మూసివేత సరికాదు: జాన్ వెస్లీ
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామం టూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామం టూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేర కు శనివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. బడ్జెట్లో ఎడ్యుకేషన్‌కు కనీసం 8.2 శాతం కూడా కేటాయించలేదన్నారు.
సర్కార్ స్కూళ్లను మూయొద్దు
- బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి లక్ష్మీనారాయణ
అడ్డగుట్ట, జూన్ 13 : రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామనే ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విరమించుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తమది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వమని ఒట్టిమాటలు చెప్పుకునే కాంగ్రెస్ ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి చూపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

