హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ నా వయసును గౌరవిస్తారు. అన్న అని పిలుస్తారు. కేసీఆర్‌కు ప్రజలంటే గౌరవం. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఆకాంక్ష అన్నారు. చివరి క్షణం వరకు ప్రజల కోసమే పోరాడుతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది
రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది
కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడు
ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు
కేసీఆర్ నా వయసును గౌరవిస్తారు..… https://t.co/073ql08Ote pic.twitter.com/R5Q3TL8te6
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026