Home
Telangana
Irrigation Minister Uttam Kumar Reddy Has Suggested To Examine Where There Are Opportunities To Provide Irrigation Water
కాళేశ్వరం కింద కాలువలు ఎక్కడ తవ్వుదాం?
కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో కాలువలు తవ్వి, సాగునీరు అందించేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో కాలువలు తవ్వి, సాగునీరు అందించేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
త్వరలో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్‌తో ప్రాజెక్టుల సీఈలు, ప్యాకేజీల వారీగా పలు అంశాలపై చర్చించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

