సాగర్ ఉప ఎన్నిక.. ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలిపై ఇంకు
సాగర్ ఉప ఎన్నిక| నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటర్లకు ఎడమచేతి మధ్యవేలిపై ఇంకు గుర్తు పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటువేసినవారికి ఎడమచేతి చూపుడు వేలి

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటర్లకు ఎడమచేతి మధ్యవేలిపై ఇంకు గుర్తు పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటువేసినవారికి ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకుగుర్తు వేశారు. సాగర్ నియోజకవర్గం దీనిపరిధిలోనే ఉండటం, ఇంకా ఇంకు చెరగిపోకపోవడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించింది. ఈనేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీచేశారు.
నేటితో ప్రచారానికి తెర
సాగర్ ఉపఎన్నికల ప్రచారం నేడు ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడుతుంది. ఎన్నికలు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడుతాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కుంభమేళా కుదింపు కుదరదు : అధికారులు
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

