కాజీపేట వరకు హైదరాబాద్-పుణె ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్‌కు మార్చగా సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తున్నదని పేర్కొన్నారు. రిజర్వేషన్ చేసుకొన్న ప్రయాణికులు స్టేషన్ టెర్మినల్‌లో మార్పును గమనించాలని సూచించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్‌కు మార్చగా సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తున్నదని పేర్కొన్నారు. రిజర్వేషన్ చేసుకొన్న ప్రయాణికులు స్టేషన్ టెర్మినల్‌లో మార్పును గమనించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

