రాష్ట్రంలో హైబ్రిడ్ కూరగాయల విత్తనోత్పత్తి
రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్రయిస్తుండగా ఇది కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
- ఉద్యాన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దండ రాజిరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్రయిస్తుండగా ఇది కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం స్థానికంగా హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది.
అందులో భాగంగా ముగ్గురు సీనియర్ శాస్త్రవేత్తల బృందాన్ని జనవరిలో వారణాసిలోని జాతీయ విత్తనోత్పత్తి శిక్షణకు పంపింది. అక్కడ హైబ్రిడ్ విత్తనోత్పత్తికి అనుసరించాల్సిన పద్ధతులను అధ్యయనం చేశారు. త్వరలోనే విత్తనోత్పత్తి కార్యాచరణ వీసీ రాజిరెడ్డి వెల్లడించారు. డిమాండ్ ఉన్న టమాట, కాకర, వంకాయ, బీర వంటి రకాల హైబ్రిడ్ విత్తనాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చిమిర్చి హైబ్రిడ్ రకాలను మలేషియా, జపాన్ వంటి దేశాలు ఉత్పత్తి చేయడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

