దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు.
రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్ర