నియంత పాలన చేస్తే ఎలా?.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్‌గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
- తరుగు పేరిట దోచుకున్న 2వేల కోట్లు ఎక్కడ?
ధర్మపురి, జూన్ 8: హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్‌గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సభ్యత్వ నమోదు ఇన్చార్జి విజయారెడ్డితో కలిసి ధర్మపురి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా జీవన్‌రెడ్డి మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులను గాలికొదిలేశారని మండిపడ్డారు. సంప్రదింపుల కోసం పక్కరాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ దొరకడం లేదని రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కనుసన్నల్లోనే జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఒక్క ధర్మపురిలోనే బీఆర్ ఎస్ నేతలపై 60 కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Hitler
- jeevan reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

