JNTU Hyderabad | గ్రేస్ మార్కులపై వివరణ ఇవ్వండి : హైకోర్టు
JNTU Hyderabad | గ్రేస్ మార్కులపై వివరణ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ను గురువారం హైకోర్టు ఆదేశించింది.
JNTU Hyderabad | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రేస్ మార్కులపై వివరణ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ను గురువారం హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు, నెట్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆర్18 (2018-19), ఆర్ 21 విద్యార్థులకు వర్సిటీ 0.5 శాతం గ్రేస్ మార్కులు ఇచ్చి, ఆర్ 22 విద్యార్థులకు కేవలం 0.15 శాతం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. కేవలం 0.15 శాతం గ్రేస్ మార్కులు ఇచ్చారన్నారు. ఆర్ 18, ఆర్ 21 విద్యార్థులతో సమానంగా 0. 5శాతం గ్రేస్ మార్కులు ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

