రాష్ట్రంలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు ఎండ.. మరో వైపు వాన
రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో 42.8డిగ్రీలTemperature నమోదు కాగా, మరో 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ అత్యధికంగా 7.9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్లో 6సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఆదివారం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

