MP Santhosh kumar | కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం: ఎంపీ సంతోష్ కుమార్
సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh kumar) అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో మరిన్ని మృక్షాలను రీ-లొకేట్ (Re Locket) చేస్తామని తెలిపారు.
హైదరాబాద్: సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh kumar) అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో మరిన్ని మృక్షాలను రీ-లొకేట్ (Re Locket) చేస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన 20 వృక్షాలను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Director SS Rajamouli) ఫాం హౌస్లో, మరో 15 చెట్లను వివిధ చోట్ల వట ఫౌండేషన్ (Vata foundation) సాంకేతిక సహకారంతో నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. అడగ్గానే తన ఫాంహౌస్లో మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించిన దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా వృక్షాలను రీలోకేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
కాగా, చెట్లు నాటడం మాత్రమే కాదు వాటిని కాపాడటంలోనూ గ్రీన్ ఇండియా చాలెంజ్ చూపిస్తున్న అమితమైన చొరవపై ప్రకృతి ప్రేమికులు ఎంపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ, వట ఫౌండేషన్ ఉదయ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.
🌿#GreenIndiaChallenge is not just about planting saplings, but also helping #Trees impacted by various factors relocate to safer havens. One of such incidents happened with the great support of Indian Film Director Sri @ssrajamouli garu, 20 trees found a new home in his… pic.twitter.com/FsNLRMDWFn
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 14, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

