HomeTelanganaGovernor Jishnu Dev Verma Unveils The Logo Of The Short Film Festival
లఘుచిత్రోత్సవ లోగోను ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు.
డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.