సినీరంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2026’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ
సినీరంగంలో ఔత్సాహికుల్ని ప్రోత్సహించేందుకు షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు.
హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.