శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:37:07

గ్రీన్‌ చాలెంజ్‌లో గంగవ్వ

గ్రీన్‌ చాలెంజ్‌లో గంగవ్వ

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మై విలేజ్‌షో యూట్యూబ్‌ ఫేమ్‌ మిల్కూరి గంగవ్వ సోమవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో మొక్క  నాటారు. ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ.. హరితహారంతో సీఎం కేసీఆర్‌, గ్రీన్‌ చాలెంజ్‌తో ఎంపీ సంతోష్‌కుమార్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామమైన లంబాడిపల్లిలోని ప్రకృతివనంలో మొక్క నాటినట్లు ఆమె తెలిపారు. - మల్యాల