Home
Telangana
Former Minister Talasani Inspected The Arrangements For Kcrs Public Meeting In Jagtial
Talasani Srinivas Yadav | జగిత్యాలలో కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి తలసాని
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగిత్యాలలో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు.
జగిత్యాల : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) సోమవారం జగిత్యాల (Jagtial ) లో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) , ఎమ్మెల్సీ రమణ ( MLC Ramana ) ఆదివారం పరిశీలించారు.

పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరనున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

