రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా?
భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకుంటే సర్కార్‌కు భయమెందుకని నిలదీశారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకుంటే సర్కార్‌కు భయమెందుకని నిలదీశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గృహ నిర్బంధం అక్రమమని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని విమర్శించారు.
అధికారం చేతిలో ఉన్నదని ఈ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూములు చెరబడుతున్నదని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక పరిశ్రమ వచ్చింది లేదు.. ఒక ఇటుకా పేర్చింది లేదని పేర్కొన్నారు. కానీ భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎంత అణచివేసినా ప్రజలు, రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

