సత్తుపల్లి పట్టణం నుంచి వెంకటాపురం వయా సిద్ధారం, సదాశివునిపాలెం గ్రామాల మీదుగా డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.27 కోట్లు మంజూరు చేయడం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చిత్రపటాలకు శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పుష్పాభిషేకం చేశారు.
– సత్తుపల్లి రూరల్