Farmers dharna | బిక్కనూరులో రోడ్డెక్కిన అన్నదాతలు.. జాతీయ రహదారిపై ధర్నా
Farmers dharna | కామారెడ్డి జిల్లా బిక్కనూరులో(Bikkanur) రైతులు(Farmers) ఆగ్రహంతో రెడ్డెక్కారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లా బిక్కనూరులో(Bikkanur) రైతులు(Farmers) ఆగ్రహంతో రెడ్డెక్కారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బిక్కనూరు మండలం అంతంపల్లి శివారులోని జాతీయ రహదారిపై(National highway) రెండు గంటల పాటు ధర్నా(Dharna) చేపట్టారు.
అకాల వర్షాలు(Rains) పంటలను(Crops damage)తీవ్రంగా దెబ్బతీశాయని, లక్షల రూపాయల పెట్టుబడి పెట్టడంతో అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

