ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించగా అతడి చేయి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటుచేసుకున్నది.
పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది.