కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కూతురు మృతి
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం | కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన బిక్కనూరు

హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శ్రీనివాస్ (28), అతని కూతురు మోక్ష (3) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో శ్రీనివాస్ భార్యకు తీవ్ర గాయాలవగా.. పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు
పిల్లలపై కోవోవాక్స్ టీకా ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ నో!
హరితహారాన్ని మించిన మరో గొప్ప కార్యక్రమం లేదు : కేటీఆర్
హరితహారంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి ఐకేరెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

