హైదరాబాద్ : పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని, తెలంగాణపై మరో సారి విషం చిమ్మిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల రోడ్ల బైఠాయించి నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడితే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
వరంగల్ జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో..