కన్నబిడ్డలాంటి పంట కండ్ల ఎదుటే ఎండిపోతుంటే ఆ రైతు గుండె మండిపోతున్నది.. కరెంట్ కోతలు పంటలకు ఉరితాళ్లు అవుతుంటే ఆ రైతు గొంతు గర్జిస్తున్నది.. కరెంట్ కోసం కండ్లు ఆర్పకుండా పొలం గట్టున కాపలా ఉన్న రైతన్న.. కాంగ్రెస్ సర్కార్‌పై కదం తొక్కుతున్నాడు. తాడోపేడో తేల్చుకోవడానికి రోడ్డెక్కుతున్నాడు. కరెంట్ ఎందుకు ఇవ్వరు అని నిలదీస్తున్నాడు. రేవంత్ సర్కార్‌పై
జంగ్ ప్రకటించాడు.

Farmers

Farmers1

Farmers2

Farmers3

Farmers4

Farmers5

Farmers6

Farmers7

Farmers8

Farmers9

Farmers10

Farmers11

Farmers12

Farmers13

Farmers14