వడగండ్లతో పంట దెబ్బతిన్నదని రైతు ఆత్మహత్య
వడగండ్ల వానకు రెండెకరాల్లో పంట నష్టం జరుగడంతో పాటు పెట్టుబడులకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
చేగుంట, మే15: వడగండ్ల వానకు రెండెకరాల్లో పంట నష్టం జరుగడంతో పాటు పెట్టుబడులకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన దాయం నాగరాజు(30) తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 80 శాతం వడ్లు నేలరాలాయి.
కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజు శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ప్రవళిక, మోక్ష కూతుళ్లు ఉన్నట్లు ఎస్ఐ సృజన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

