Harish Rao | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ఓ శ్లోకాన్ని ట్వీట్ చేశారు.
శాంతాకారం భుజగశయనం
పద్మనాభం సురేశంవిశ్వాధారం గగన సదృశం
మేఘవర్ణం శుభాంగంలక్ష్మీకాంతం కమలనయనం
యోగి హృద్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం
సర్వ లోకైకనాథంఓం నమోః భగవతే వాసుదేవాయ ||
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు pic.twitter.com/ch4yUlll6m— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025
ఇవి కూడా చదవండి..
Yadagirigutta | ముక్కోటి పర్వదినం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం
Indiramma House | జాగ లేకుంటే ఇందిరమ్మ ఇల్లు లేనట్టే! మంత్రి పొంగులేటి వెల్లడి