హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ‘సాధారణ భారతీయులు ఉపయోగించే పాలు, పెరుగుపై జీఎస్టీ చెల్లిస్తున్నారు. కానీ, అదానీ వంటి అసాధారణ భారతీయుడు ఎయిర్పోర్టును పొందినప్పుడు కూడా జీఎస్టీ లేదు.
స్నేహితుడు అదానీ కోసం ఇలాంటి పాలసీలను రూపొందించిన ప్రధానికి ధన్యవాదాలు’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వ్యగ్యంగా పేర్కొన్నారు.