Huzurabad | రెండో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం..
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 193 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల

కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 193 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,659, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 4,851, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు 220 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

