హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను ఉత్సాహంగా పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారతదేశ కీర్తిని దశదిశలా వ్యాపించేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండా ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. చిన్నా, పెద్దా అని తేడాలేకుండా అందరికి మువ్వెన్నల జెండాలు పంచుతూ దేశభక్తిని పెంపొందిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో..

మహబూబ్నగర్ జిల్లాలో..

వికారాబాద్ జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..



రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

ములుగు జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..

మెదక్ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

