Dharmapuri | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల హైలైట్స్కు సంబంధించిన ఓ వీడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆ వీడియోలో వివరించారు.
ధర్మపురిలో ప్రగతి సిరులు
ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆధునిక హంగులు !సుందరమైన చెరువులు
విస్తరించిన రాస్తాలు
గోదావరి స్వచ్ఛతను రక్షించే మురుగునీటి వ్యవస్థలు!క్రీడా ప్రాంగణాలు… ఓపెన్ జిమ్ లు
సమీకృత మార్కెట్లు.. నర్సరీలు..!సర్వాంగ సుందరంగా ముస్తాబైంది
నారసింహుడి క్షేత్రం..!… pic.twitter.com/t066wE6UTn— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 4, 2023