శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 12:18:30

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ రూరల్ : జిల్లాలోని సంగెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ టెస్టింగ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. విధుల్లో అలసత్వం వహించకుండా  రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 


logo