మోదీ సాయంతోనే ఎల్ఐసీ లూటీ
ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు.
- రూ.3,400 కోట్లు కొట్టేసిన అనిల్ అంబానీ
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. అనిల్ అంబానీ వంటి కుటిల వ్యాపారులకు ప్రధాని మోదీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతులు, బడుగు వర్గాల ప్రజలు సకాలంలో రుణాలు చెల్లించకపోతే జైళ్లకు పంపుతున్నారని, అదే అనిల్ అంబానీ లాంటి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచి వేలకోట్ల రుణమాఫీని చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతున్నదని చెప్పారు. సామాన్యులు కష్టార్జితాన్ని ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టుకున్నారని, డిఫాల్ట్ చేసిన రుణాలను రికవరీ చేయకపోతే సామాన్య ప్రజలే నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- lic
- Pm Modi
- VS Bose
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

