పోటెత్తిన కృష్ణమ్మ.. గోదావరిలో వరద తగ్గుముఖం..!
వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 126.97 టీఎంసీలకు చేరుకున్నది. సాగర్‌కు సైతం 22వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాణహిత వద్ద 87వేల క్యూ సెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్ వద్ద 2.69 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 3.41లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

