పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాల్సిందే : సీపీఐ
వరంగల్ : తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని గోయల్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన అహంకారం బయట పడిందన్నారు. తెలంగాణ ప్రజలను బీజేపీ నాయకులు సెకండరీ గ్రేట్ సిటిజెన్స్గా చూస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంపై కానీ, ప్రజల మనోభావాలపై బీజేపీ నాయకులకు గౌరవం లేకుండా పోతుందన్నారు. గోయల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్వుడ్కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

