ఈ నెల 29న ‘మల్లన్న’ హుండీల లెక్కింపు
హుండీల లెక్కింపు | ఈ నెల 29వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను తెరిచి లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.

సిద్దిపేట : ఈ నెల 29వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను తెరిచి లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న కానుకలతో స్వామి వారి హుండీలు నిండినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా హుండీలను లెక్కించ లేదన్నారు.
కాగా హుండీ లెక్కింపు సందర్భంగా పోలీస్, రెవెన్యూ, బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో పాటు ఆలయవర్గాలు సకాలంలో హాజరుకావాలని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు మధ్య, దేవాదాయశాఖ అధికారులు పర్యవేక్షణలో లెక్కింపులు జరుపుతామన్నారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

