corona helpline : కరోనా బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
Corona Helpline : కరోనా వచ్చిన వాళ్లకు ఉచితంగా ప్రాణవాయువు, మందులు, ఆహారంతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారి నంబర్లు ఇవే..

Corona Helpline : కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందుకు ముందుకురాలేని పరిస్థితులు. ఈ సమయంలో కొవిడ్ బాధితులు, వారి కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం హెల్ప్లైన్లు, కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసింది. కష్టకాలంలో తోడుగా నిలుస్తున్నది. 24 గంటలపాటు సేవలందిస్తున్నది. మరోవైపు, ఈ ఆపత్కాలంలో నిస్సహాయస్థితిలో ఉన్న వేలమందికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు, కుల, జర్నలిస్టు సంఘాలు కూడా కదిలివస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తోడుగా నిలుస్తున్నాయి. ఉచితంగా ప్రాణవాయువు, ఖరీదైన మందులు, ఆహారం సరఫరాతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఉచితంగా వైద్య సలహాలు, మెడికల్ కిట్లను అందిస్తున్నారు. అంతిమ సంస్కారాలకూ సాయం చేస్తున్నారు
హెల్ప్‌లైన్ నంబర్లు ( corona helpline numbers )
| కొవిడ్ హెల్ప్‌లైన్ (ఢిల్లీ) | 1075, 011 -23978046 |
| ఆరోగ్యసేతు (ఐవీఆర్ఎస్) | 1912 |
| తెలంగాణ కొవిడ్ హెల్ప్‌లైన్ | 104 |
| అంబులెన్స్ | 102, 108 |
| పోలీస్ | 100 |
| సీనియర్ సిటిజన్స్ | 14567 |
| దివ్యాంగులు | 1800 752 8980 |
| పౌరసరఫరాలశాఖ | 1967, 1800 425 00 333 |
| పిల్లల సంరక్షణ | 040 -23733665 |
తెలంగాణ ప్రభుత్వ కొవిడ్ కంట్రోల్ రూమ్‌లు
| కంట్రోల్ రూమ్‌లు (ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్, ప్లాస్మా దానం, స్వీకరణ) | 9490617440, 9490617431 |
| చిల్డ్రన్ కేర్ రెస్పాన్స్ టీమ్ (తల్లిదండ్రులు కొవిడ్ బారినపడితే పిల్లలకు సేవలందించడం) | 080-45811215 |
| ప్రీ కొవిడ్ టెలిమెడిసిన్ (కొవిడ్ రాకుండా ఉచిత వైద్య సలహాలు) | 080-45811138 |
| అంతిమ సంస్కారాల కోసం | 7995404040 |
| జీహెచ్ఎంసీ కొవిడ్ హెల్ప్ లైన్ | 040-21111111 |
| విరాళాల స్వీకరణ | 91210 06471 91210 06472 |
సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
| సకినా ఫౌండేషన్ (ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా) | 80080 08012 |
| ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్ (ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్బెడ్స్, ఆహార సరఫరా తదితర సేవలు) | bit.ly/covid-hyd |
| సహారా అంబులెన్స్ సర్వీసెస్ (గ్రూప్ ఆఫ్ ఎన్జీవో) | 75696 00800 |
| హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ (ఆక్సిజన్ సిలిండర్లతోపాటు ఇతర కొవిడ్ సేవలు) | 87906 79505 |
| సఫా బైతుల్ మాల్ అండ్ యాక్సెస్ ఫౌండేషన్ (ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు సరఫరా) | 73066 00600 |
| ఫీడ్ ది నీడ్ (అంతిమ సంస్కారాలకు అంబులెన్స్‌తోపాటు ఇతర సహాయం) | 79954 04040 |
| జైన్ రిలీఫ్ ఫౌండేషన్ – పవన్ కటారియా (ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్ల సాయం) | 98491 59292 |
| స్వచ్ఛ్ కర్మ ఫౌండేషన్ – కార్తీక్ సూర్య (ప్లాస్మాదానం) | 74071 12233 |
| ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ (ఉచితంగా ఆన్లైన్ వైద్యసేవలు) | 85550 36885, 90001 66005 |
కొవిడ్ వేళ జంతువుల పరిరక్షణ కోసం
| పీపుల్ ఫర్ యానిమల్ | 917337350643 |
| బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ | 040-23545523 |
| కొవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ‘యంగ్ జర్నోస్’ బృందం అండ | |
| యంగ్ జర్నోస్ | 97042 83062 94923 06808 |
జిల్లాల్లో కంట్రోల్ రూం నంబర్లు
| ఆదిలాబాద్ | 18004251939 |
| జీహెచ్ఎంసీ | 9154686549, 9154686552, 9154686558, 9154686557 |
| జగిత్యాల | 08724 222204 |
| జనగామ | 8247847692 |
| జయశంకర్ భూపాలపల్లి | 08713-248080, 8897622100 |
| జోగుళాంబ గద్వాల | 08546-274007 |
| కామారెడ్డి | 1468, 7382928649, 7382929350 |
| కరీంనగర్ | 9849902501, 0878-2234731 |
| ఖమ్మం | 1077, 7995511298 |
| కుమ్రంభీం ఆసిఫాబాద్ | 08733-279108 |
| మహబూబాబాద్ | 1800-599-1950, 7995074803, 08719-241950 |
| మహబూబ్‌నగర్ | 08542-241165, 9493786800 |
| మంచిర్యాల | 08542-241165, 9493786800 |
| మెదక్ | 08452-223360 |
| మేడ్చల్ మల్కాజిగిరి | 9492409781, 08418-297820 |
| ములుగు | 1800-425-0520 |
| నాగర్‌కర్నూల్ | 08540-230201 |
| నారాయణపేట | 08506-282888, 282282 |
| నల్లగొండ | 1800-425-1442, 08682-244151 |
| నిర్మల్ | 1800-425-5566 |
| నిజామాబాద్ | 08462-220183 |
| పెద్దపల్లి | 9989071042, 9177641042 |
| రాజన్న సిరిసిల్ల | 6309141122, 08723 231166 |
| రంగారెడ్డి | 040-23230811, 23230813, 23230814, 23230817, 18004250817 |
| సంగారెడ్డి | 08455-272233, 08455-272525 |
| సిద్దిపేట | 8457230000 |
| సూర్యాపేట | 1800-425-1972, 08684-231008 |
| వికారాబాద్ | 08416-256996, 08416-256998 |
| వనపర్తి | 7288064701, 08545-233525 |
| వరంగల్ రూరల్ | 1800 425 3424 |
| వరంగల్ అర్బన్ | 1800 425 1115, 0870-2510777 |
| యాదాద్రి భువనగిరి | 1800 425 7106, 08685-234020 |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
COVID-19 doubts : ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా?
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
Coronavirus Recovery : కరోనా తగ్గినా వ్యాయామం చేయాల్సిందే
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID-19 doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
Coronavirus Recoveryబోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

