బాకీ పడిన రైతుభరోసా ఎప్పుడిస్తరు?
రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సరార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. రైతుభరోసా అమలు విషయంలో రేవంత్ సరార్ పిల్లిమొగ్గలు వేస్తున్నదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పంటకాలానికి ముందుగానే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ అయ్యేదని గుర్తుచేశారు. ఒకసారి రైతుబంధు వేయ డం మొదలైతే ఏ రోజు ఏ రైతు ఖాతాలో ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేదని తెలిపారు. అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

