మరో రూ.2 వేల కోట్ల అప్పు
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దింపడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది.
- మంగళవారం కోసం ఎదురుచూపు
- సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమీకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.16,900 కోట్ల రుణ సమీకరణ
- ప్రతినెలా రూ.6 వేల కోట్లకుపైగా అప్పు
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దింపడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది. 16న సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని రుణాన్ని సేకరిస్తామని ఆర్థిక శాఖ తమకు ప్రతిపాదనలు పంపినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో రూ.18,900 కోట్ల రుణాలు సమీకరిస్తామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏప్రిల్లో రెండు విడతలుగా రూ.6,900 కోట్లు, మే లో రెండు దఫాలుగా రూ.6 వేల కోట్లు, జూన్ 2న మరో రూ.4 వేల కోట్లు కలిపి రూ.16,900 కోట్ల అప్పులు తెచ్చింది. మిగిలిన రూ.2 వేల కోట్ల రుణాన్ని మంగళవారం సమీకరించనున్నది. రేవంత్ ప్రభుత్వం ప్రతినెలా 6వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చి కాలం వెళ్లదీస్తున్నట్టు స్పష్టమవుతున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

