BJP | ‘విభజన భారత్’ కోసం కాంగ్రెస్ కుట్రలు: బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్
దేశాన్ని ‘వికసిత్ భారత్'గా మార్చాలని తమ పార్టీ చూస్తుంటే, ‘విభజన భారత్' కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు.
BJP | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చాలని తమ పార్టీ చూస్తుంటే, ‘విభజన భారత్’ కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు. తెలుగులో రూపొందించిన బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక పథకాలు, కార్యక్రమాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, దేశ సమగ్రత, సమైక్యతను కాపాడటమే ధ్యేయంగా బీజేపీ సంకల్ప పత్రాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు 6 గ్యారెంటీలు వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తేనే హామీలు అమలు చేస్తామంటూ మరోసారి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Congress
- K Laxman
- Kishan Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

