ఏకకాలంలో రైతుభరోసా ఇవ్వాలని ఆందోళన
ప్రభుత్వం యాసంగి రైతుభరోసా డబ్బులను ఏకకాలంలో చెల్లించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐయూకేఎస్ నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు.
పాల్వంచ, మార్చి 17 : ప్రభుత్వం యాసంగి రైతుభరోసా డబ్బులను ఏకకాలంలో చెల్లించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐయూకేఎస్ నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. పలువురు మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతుభరోసా డబ్బులు విడతలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదనారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన మక్కజొన్న, ఎర్రజొన్న తదితర పంటలకు కనీస మద్దతు ధర అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, నాయకులు అమర్లపూడి రాము, బానోత్ ధర్మ, మాచర్ల సత్యం, జాటోత్ కృష్ణ, బైరు వెంకటేశ్వర్లు, బానోత్ వీరు, బాలు, శత్రు, వీరస్వామి, రమణి, సరోజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

