Kakatiya University | కేయూలో మెస్ మూసివేయవద్దని ఆందోళన.. రిజిస్టర్ దిష్టిబొమ్మ దగ్ధం
Kakatiya University | మెస్‌లను(Mess) మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం (Students Concern) ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టారు.
హనుమకొండ చౌరస్తా, మే 23 : కాకతీయ విశ్వవిద్యాలయంలో(Kakatiya University) మెస్‌లను(Mess) మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం (Students Concern) ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళన చేపట్టారు. ప్లేట్లతో రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పీడీఎస్‌యూ కార్యదర్శి మర్రి మహేశ్ మాట్లాడారు.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్స్, డీఎస్సీతోపాటు వివిధ రకాల పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో మెస్‌ను ముసివేయడం తగదన్నారు. సర్క్యూలర్‌ను వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్ల డైరెక్టర్ సమ్మయ్య హాస్టల్స్‌ను ముసివేయమని, యథావిధిగా నడిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థి నాయకులు వినయ్, రాజు, శ్రవణ్, అర్జున్, గణేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

