Kakatiya University | మెస్లను(Mess) మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం (Students Concern) ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టారు.
మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో మంగళవారం తెలుగు ఉపాధ్యాయురాలు మహేశ్వరి విద్యార్థులపై చేయిచేసుకున్నారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 15 మందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టినట్లు విద్యార్థినులు త�