అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
CM KCR | భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించనున్నారు.

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పీవీ కుటుంబసభ్యులు పాల్గొననున్నారు.
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం శాసనసభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. శాసన మండలిలో పల్లెప్రగతి, పట్టణప్రగతి, స్టాంపు చట్టం సవరణ బిల్లుపై, శాసన సభలో సౌర-పవన విద్యుత్, పత్తి సేకరణపై చర్చజరగనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

