దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయండి: సీఎం కేసీఆర్
CM press meet: సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరును మరోసారి ఎండగట్టారు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. దేశ అభివృద్ధి గురించి సీఎం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరును మరోసారి ఎండగట్టారు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. దేశ అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే 6 ఏండ్లలో దేశ ఎకానమీ డబుల్ అవుతుంది. 11 శాతం ఉంటే 7 ఏండ్లలో డబుల్ అవుతుంది. అది నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతడు. ఇది కఠోరమైన వాస్తవం. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ అవసరం లేదు. మీకు దమ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి. అది చేయండి కానీ.. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు. ఇది నేను చెప్పడమే కాదు.. నేను చెప్పిన విషయాన్నే చిదంబరంగారు కూడా రాజ్యసభలో చెప్పారు.
మావాళ్లు కూడా ఉన్నారు. అన్నీ గోల్ మాల్ మాటలు చెప్పి.. అబద్ధాలు చెప్పి ఎవరిని వంచించాలని అనుకుంటున్నరు. అందుకే వీళ్లను తరిమికొట్టకపోతే దేశమే నాశనం అయిపోతది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

