Home
Telangana
Centre Stance On Support Prices Limited To Mere Announcements Minister Thummala Nageswara Rao
మద్దతు ధరలపై కేంద్రం ప్రకటనలకే పరిమితం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం పంటల కొనుగోళ్లకు మద్దతు ధరలు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల స్పందిస్తూ తాము (కేంద్రం) ధరలు మాత్రమే ప్రకటిస్తాం.. పంటలు కొనుగోలు చేయబోము అంటే కుదరదని హెచ్చరించారు. మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

