KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘చీప్’ మినిస్టర్ త్వరగా కోలుకోవాలంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.
డీసెన్సీకి సంబంధించిన ప్రతీ సింగిల్ లిమిట్నీ ఈ పిచ్చికుక్క దాటేస్తోంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబాన్ని అభ్యర్థిస్తున్నాను. వీలైనంత త్వరగా ఆయన్ని ఏదైనా మెంటల్ హెల్త్ ఫెసిలిటీకి తీసుకెళ్లాలి. లేదంటే.. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై.. తన చుట్టుపక్కల ఉన్నవారిని కొరకడం మొదలుపెడతాడు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు రేవంత్ చేసిన వ్యాఖ్యల వీడియోను జతపరిచారు కేటీఆర్.
This mad dog has crossed every single limit of decency
I request his family members to take him to some mental health facility at the earliest or else in his frustrated state, he might start biting everyone around
Get well soon #CheapMinister https://t.co/pL24i5dWxd
— KTR (@KTRBRS) March 12, 2025