Home
Telangana
Brs Working President Ktr Pays Tributes To Tribal Freedom Fighter Komaram Bheem On Death Anniversary
కుమ్రంభీం చిరస్మరణీయుడు
ఆదివాసీలపై నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన విప్లవయోధుడు కుమ్రంభీం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సోమవారం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
- భీమ్ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళి
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆదివాసీలపై నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన విప్లవయోధుడు కుమ్రంభీం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సోమవారం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, తాడిత పీడిత ప్రజల రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సమున్నతంగా గౌరవించిందని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

