హైదరాబాద్ : రైతు భరోసా(Rythu bharosa) ఇవ్వమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు(BRS party) ఆందోళనలు(Protests) చేపట్టారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆందోళనకు దిగాయి.పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన మాట మేరకు తక్షణం రైతు భరోసా అమలు చేయాలని గులాబీ శ్రేణులు డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో..
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో..
సూర్యాపేట జిల్లాలో..
మెదక్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో
ఆదిలాబాద్ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో..