Telangana Assembly Elections | సిరిసిల్ల నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్కు 5329 ఓట్ల మెజార్టీ నమోదైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి 18,330 ఓట్లు, కాంగ్రెస్కు 13001, బీజేపీకి 4825 ఓట్లు పోలయ్యాయి.