Home
Telangana
Brs Leader Devi Prasad Suggested That Revanth Reddy Should Keep In Mind The Need To Resolve Public Issues
రేవంత్‌రెడ్డివి దివాలాకోరు రాజకీయాలు.. దేవీప్రసాద్
పాలన అంటే ప్రతిపక్షాలపై తిట్లదండకం ఎత్తుకోవడం కా దని, ప్రజా సమస్యలను పరిష్కరించడమనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సూచించారు.
హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): పాలన అంటే ప్రతిపక్షాలపై తిట్లదండకం ఎత్తుకోవడం కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడమనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సూచించారు. షా బాద్ మండలంలోని ఓ గ్రామంలో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిం దితుడిని 24 గంటలు దాటినా గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రజలు సమాధానం అడుగుతుంటే, ముఖ్యమంత్రి మా త్రం మరోసారి కేసీఆర్ పేరును జపి స్తూ బీఆర్ఎస్పై రాజకీయ దాడులకు దిగడం ఆయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రైతులకు సాగునీరు ఇవ్వలేకపోగా రిటైర్డ్ ఇంజినీర్లను వ్యక్తిగతం గా అవమానించడం సీఎం అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

