23 నుంచి దేశవ్యాప్త కార్యక్రమాలు
విదేశీ నిధులతో దేశంలో తీవ్రమైన అరాచకం సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ఆందోళనలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఇండీ కూటమి ప్రచారాన్ని తిప్పికొడుతాం: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): విదేశీ నిధులతో దేశంలో తీవ్రమైన అరాచకం సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ఆందోళనలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశభద్రత, ప్రయోజనాలు ఎలా ఉన్నా అధికారమే పరమావధి అన్నట్టుగా రాహుల్‌గాంధీ తీరు మారిందని మండిపడ్డారు. ఇండీ కూటమి చేసున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఈ నెల 23 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, విపక్షాల అసలు నైజాన్ని ప్రజల ముందు ఎండగడతామని అన్నారు. ఆధారాలు లేకుండా కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

