హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?
అని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ర ఘునందన్ వ్యా ఖ్యలపై ఆదివారం ఆయన ట్విట్టర్లో స్పం దించారు. అవినీతిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు విని కోటి మంది చనిపోయారంటూ వ్యంగ్యాస్ర్తాలు వదిలారు.